Surprise Me!

Bhavani Deeksha : దుర్గమ్మను వేడుకుంటూ పాట పాడిన భవానీ, మీరు కూడా వినండి | Vijayawada | Oneindia

2025-10-06 7 Dailymotion

ఇంద్రకీలాద్రికి రికార్డు స్థాయిలో భక్తులు ఈసారి దసరా, తర్వాత మూడు రోజుల్లో వచ్చారు. గత ఏడాది దసరా, తర్వాత వచ్చిన భవానీలు కలిపి 12 లక్షలు కాగా ఈసారి ఏకంగా 20 లక్షల మంది వరకూ దుర్గమ్మ దర్శనానికి తరలివచ్చారు. దసరా తర్వాత వరుసగా మూడు రోజుల్లో 4.15 లక్షల మంది వచ్చారు. శుక్ర, శని, ఆదివారాల్లో.. 1.47 లక్షలు, 1.38 లక్షలు, 1.30 లక్షల మంది భవానీ భక్తులు పోటెత్తారు. దసరా ఉత్సవాల చరిత్రలోనే ఎన్నడూ ఇంత భారీగా భక్తులు రాలేదు. ఈసారి భక్తుల తాకిడితో ప్రతిరోజూ తెల్లవారుజామున 2 గంటల నుంచి రాత్రి 12 వరకూ దర్శనాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏర్పాట్లపై భక్తులు, పబ్లిక్ రియాక్షన్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం.

This year, Indrakeeladri Dasara celebrations in Vijayawada witnessed a record-breaking turnout with nearly 20 lakh devotees visiting the Durga Temple for Darshan. Compared to last year’s 12 lakh pilgrims, the surge in Bhavani devotees during Dasara 2024 has set a new milestone in the history of Sri Durga Malleswara Swamy Varla Devasthanam. In just three days after the festival, over 4.15 lakh devotees arrived, with 1.47 lakh on Friday, 1.38 lakh on Saturday, and 1.30 lakh on Sunday. Due to the massive crowd at Indrakeeladri, Darshan timings were extended from 2 AM to midnight every day. In this video, we cover public reactions, temple arrangements, and the overall experience of devotees during the Vijayawada Durga Temple Dasara rush.

#BhavaniDeeksha
#Indrakeeladri
#Dasara2025
#DurgaTemple
#BhavaniDarshan
#Vijayawada
#DevoteesRush
#TempleCrowd
#DurgaMalleswara
#AndhraPradesh

~HT.286~PR.358~

Buy Now on CodeCanyon